ఎన్టీఆర్ జిల్లా నందిగామ: కంచికచర్ల మండలం గండేపల్లి సెంథిని (లిక్కర్)ఫ్యాక్టరీలో సిఐడి సోదాలు…ఉదయం నుంచి రహస్యంగా కొనసాగుతున్న సోదాలు.
మీడియాను లోపలికి అనుమతించని సిఐడి బృందం… గతంలో ఫ్యాక్టరీ పై కేసు నమోదు అయిన నేపథ్యంలో నేడు విచారణ నిమిత్తం సిఐడి అధికారులు తనిఖీలు చేస్తున్నట్లుగా సమాచారం..