Wednesday, April 2, 2025

రాడిసన్ డ్రగ్స్‌ కేసులో సినీ హీరోయిన్‌?

రాడిస‌న్ డ్ర‌గ్స్ కేసులో సినీ నటి లిషి గణేష్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు చేర్చారు. ఆమె డ్రగ్స్‌ పార్టీకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసు ఎఫ్‌ఐఆర్‌లో లిషి గణేష్‌తో పాటు మరో వీఐపీ శ్వేతా పేరును కూడా చేర్చారు. గతంలో లిషి గణేష్‌ సోదరి కూడా డ్రగ్స్‌ వాడినట్లు ఆరోపణలు వ‌చ్చాయి. యూ ట్యూబర్స్‌గా లిషి గణేష్‌, కుషితకు గుర్తింపు ల‌భించ‌గా.. లిషి గణేష్‌ను పిలిచి విచారిస్తామంటున్న పోలీసులు. తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లు.. ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో బ‌డా బ‌డా సినిమా స్టార్ల పేర్లు కూడా వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని పోలీసులు అంటున్నారు. మొత్తానికి, టాలీవుడ్‌లో తిష్ఠ వేసిన డ్ర‌గ్స్‌ను త‌రిమికొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు అభినందిస్తున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రం డ్ర‌గ్స్ ఫ్రీ స్టేట్‌గా మారాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు..

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com