Wednesday, April 9, 2025

సీఐఎస్‌ఎఫ్ ఆధీనం లోకి విజయవాడ విమానాశ్రయం..

గన్నవరం లోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయం భద్రతను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) తీసుకోనుంది.ఈ మేరకు తాజాగా ఎయిర్‌ పోర్టు అథారిటీ.. డీజీపీకి లేఖ రాసింది. జులై 2 నుంచి సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనం లోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని లేఖలో పేర్కొంది. సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనం లోకి వచ్చిన వెంటనే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న రాష్ట్ర ఎస్పీఎఫ్‌ విభాగాన్ని ఉపసంహరించాలని ఏఏఐ లేఖలో స్పష్టం చేసింది..

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com