Saturday, November 16, 2024

దగ్గుబాటి పురందేశ్వరి గారి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో (13-9-2024)శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ

విజయవాడ, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు

గత పదిరోజులుగా విజయవాడలో ఎక్కువ భాగం ముంపులోనే ఉంది

ఇప్పటికే కొంత నీరు నివాసాల మధ్యలోనే ఉన్నాయి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు

సీఎం చంద్రబాబు కలెక్టర్ ఆఫీస్ లోనే ఉంటూ.. పర్యవేక్షణ చేస్తూ తీసుకున్న చర్యలు ఆదర్శనీయం

ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యతలు తీసుకుని పని చేసిన చంద్రబాబుగారికి బీజేపీ పక్షాన అభినందనలు చెబుతున్నాం

క్షేత్ర స్థాయిలో ప్రతి అంశాన్ని పరిశీలించి వరద బాధితులకు అండగా ప్రభుత్వం నిలిచింది
వరద అనంతర చర్యలు కూడా వేగంగా జరగడం గొప్ప విషయం

వేలాది మంది పారిశుద్ద్య కార్మికులను రంగంలోకి దించి.. ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలను శుభ్రం చేశారు

ఈ విపత్తులో కీలక పాత్ర పోషించిన కొంతమంది పారిశుద్ద్య కార్మికులను బీజేపీ పక్షాన సన్మానించి.. ధన్యవాదాలు చెబుతున్నాం

ఈ వరదల నుంచి ప్రజలను గట్టెక్కెంచేందుకు ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు అందరూ బాగా పని చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం,బిజెపి రాష్ట్ర నాయకులు భాస్కర్,బిజెపి NTR జిల్లా ఇంఛార్జ్ మువ్వల సుబ్బయ్య,బిజెపి NTR జిల్లా ప్రధాన కార్యదర్శులు కోలపల్లి గణేష్,భోగవల్లి శ్రీధర్,మాదాల రమేష్,బిజెపి NTR జిల్లా మహిళా నాయకులు యర్రసునితా,బొమ్మదేవర రత్న కుమారి,శాంతి,చిగురుపాటి లక్ష్మి,బిజెపి మైలవరం నియోజకవర్గం కన్వినర్ నూతలపాటి బాలకోటేశ్వరరావు,బిజెపి జిల్లా కోశాధికారి అవ్వారు బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
NP కుమార్
NTR జిల్లా BJP
మీడియా సెల్ కన్వినర్
9393024675

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular