Saturday, May 31, 2025

CM Revanth America Tour: సిఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఫిక్స్

  • ఆగష్టు 3వ తేదీ రాత్రి అమెరికాకు
  • తిరిగి ఆగష్టు 11వ తేదీన హైదరాబాద్‌కు….
  • పెట్టుబడుల కోసం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఫిక్స్ అయింది. ఆగష్టు 3వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి సిఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా బయలుదేరి వెళ్లనుంది. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాకు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు.

అమెరికాలోని డల్లాస్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో సిఎం పర్యటించనున్నారు. వారం రోజుల పాటు సిఎం అమెరికాలో పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలను సిఎం కలవనున్నారు. తిరిగి ఆగష్టు 11వ తేదీన హైదరాబాద్‌కు సిఎం తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com