Friday, December 27, 2024

బ్లూ టిక్​ మార్క్​ గాయబ్​

ఎక్స్​లో రేవంత్​ రెడ్డి వేదికకు షాక్​

టీఎస్​, న్యూస్​ : సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ఖాతాలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం బ్లూ టిక్ మార్క్‌ను కోల్పోయారు. దీంతో అస‌లేం జ‌రిగిందంటూ నెటిజ‌న్లు గుస‌గుస‌లాడారు. రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతా హ్యాక్‌కు గురైందా అని ప్ర‌శ్నించారు. బ్లూటిక్ తొల‌గిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేసిస్తూ నెటిజ‌న్లు పోస్టులు చేశారు.

Also Read: ఈసారి ప్రియాంక ఈ నెల 21రాష్ట్రానికి రాక

అయితే రేవంత్ రెడ్డి త‌న ప్రొఫైల్ పిక్చ‌ర్ మార్చ‌డంతో సాంకేతిక స‌మ‌స్య ఏర్ప‌డి బ్లూటిక్ మార్క్ కోల్పోయిన‌ట్లు ముఖ్య‌మంత్రి సోష‌ల్ మీడియా ఖాతాల‌ను నిర్వ‌హిస్తున్న ప్ర‌తినిధులు స్ప‌ష్టం చేశారు. మ‌రో రెండు రోజుల్లో బ్లూ టిక్ మార్కు పున‌రుద్ధ‌రించ‌బ‌డుతుంద‌ని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఫోటో స్థానంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి టార్చ్ పట్టుకుని నడిచిన ఫోటోను పెట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com