Friday, May 16, 2025

రేపు కుటుంబ సమేతంగా యాదగిరి గుట్టకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

తన పుట్టిన రోజు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోనున్న సిఎం దంపతులు..

ఉదయం 8:45 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేయనున్న సీఏం రేవంత్

10 గంటలకు YTDA ఆలయ అభివృద్ధి పై అధికారులతో సమీక్ష

మధ్యాహ్నం 1 గంటకి వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వా వద్దకు సీఏం రేవంత్

మూసీ పరివాహక ప్రాంత రైతులతో మూసీ నది వెంట పాదయాత్ర ద్వారా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వల సందర్శన

భువనగిరి, నకరికల్లు, తుంగతుర్తి , నియోజకవర్గాల నుంచి యాభై వేల మందిని జనసమీకరణ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే లు ఎంపీ…

మూసి పరివాహ ప్రాంతా రైతులతో సమావేశం లో పాల్గొననున్న సిఎం

మూసీ నది పునరుజ్జీవనం పై రైతులతో సలహాలు సూచనలు అడిగి తెలుసుకోనున్న సీఏం

రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న సిఎం రేవంత్ రెడ్డి

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com