Tuesday, April 1, 2025

తెలంగాణ బీజేపీపై కాంగ్రెస్ అటాక్‌..

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప‌ప్పులు ఉడ‌క‌ట్లేదు. కాంగ్రెస్ చాలా గ‌ట్టిగానే బీజేపీకి కౌంట‌ర్ ఇస్తోంది. మొత్తానికి, ఎంపీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. తెలంగాణ‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. తాజాగా, బీజీపీ నాయకుడు ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు కాంగ్రెస్ లీగ‌ల్ నోటీసును పంపింది. ఎందుకంటే, కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ దీపాదాస్ మున్షీ తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల నుంచి బెంజ్ కారును ల‌బ్ది పొందిన‌ట్లు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాక‌ర్ ఆరోపించారు. దీనిపై దీపాదాస్ మున్షీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏలాంటి ఆదారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి, రెండు రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆధారాలు చూపించక పోయినట్లయితే రూ. 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తాన‌ని దీపాదాస్‌ మున్షీ హెచ్చ‌రించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com