Wednesday, May 14, 2025

బీజేపీ మోసం ఢిల్లీ దర్బార్ పేరుతో కాంగ్రెస్ స్పెషల్ ప్రోగ్రామ్

టీఎస్, న్యూస్ :’ఢిల్లీ దర్బార్’ పేరుతో మరో వినూత్నమైన ప్రచార వీడియో విడుదల చేసిన తెలంగాణ కాంగ్రెస్.ఎన్నికలలో ప్రచారంలో భాగంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ ‘ఢిల్లీ దర్బార్’ పేరుతో తెలంగాణ కాంగ్రెస్ మరో వీడియో విడుదల చేసింది.

జీఎస్టీ నిధుల పంపిణీలో గుజరాత్ రాష్ట్రానికి ఎక్కువ శాతం నిధులు ఇస్తూ, తెలంగాణకు తక్కువ నిధులు కేటాయిస్తూ అన్యాయం చేస్తున్న విషయాన్ని వినూత్నంగా వీడియోలో పొందుపరిచారు. బీజేపీ తెలంగాణ కు గాడిద గుడ్డు ఇచ్చినట్లు వీడియోలో చూపెట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది.

 

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com