Sunday, November 17, 2024

అధికారం కాంగ్రెస్‌దే.. 74 సీట్లు గెలిచే అవ‌కాశం!

లోక్ పోల్ నిర్వ‌హించిన స‌ర్వేలో తెలంగాణ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేలింది. మొత్తం 119 సీట్ల‌లో కాంగ్రెస్‌కు అవ‌స‌ర‌మ‌య్యే మెజార్టీ క‌న్నా అధిక సీట్లు వ‌స్తాయ‌ని.. ఓట‌ర్లు స్ప‌ష్ట‌మైన తీర్పునిస్తార‌ని ఈ స‌ర్వే చెబుతోంది. లోక్ పాల్ స‌ర్వే ప్ర‌కారం కాంగ్రెస్‌కు 74 సీట్లు, టీఆర్ఎస్ పార్టీకి 29 సీట్లు, బీజీపీ 9 సీట్ల‌ను గెలుచుకుంటుంది. ఎంఐఎం ఆరు సీట్లు, సీపీఐ ఒక సీటు గెలుస్తుంది. మ‌రి, వివిధ జిల్లాల్లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏయే పార్టీలు గెలిచే అవ‌కాశ‌ముంది?

ఆదిలాబాద్
కాంగ్రెస్ 6 టీఆర్ఎస్ 3 బీజేపీ 1
సిర్పూర్ – టీఆర్ఎస్
చెన్నూరు – టీఆర్ఎస్
బెల్లంపల్లి – కాంగ్రెస్
మంచిర్యాల – కాంగ్రెస్
ఆసిఫాబాద్ – కాంగ్రెస్
ఖానాపూర్ – కాంగ్రెస్
ఆదిలాబాద్ – కాంగ్రెస్
బోథ్‌ – టీఆర్ఎస్
నిర్మల్ – కాంగ్రెస్
ముధోల్‌ – బీజేపీ

నిజామాబాద్ 
కాంగ్రెస్ 6 టీఆర్ ఎస్ 3
ఆర్మూర్ – కాంగ్రెస్
బోధన్ – కాంగ్రెస్
జుక్కల్ – కాంగ్రెస్
బాన్సువాడ – టీఆర్ఎస్
ఎల్లారెడ్డి – కాంగ్రెస్
కామారెడ్డి – టీఆర్ఎస్
నిజామాబాద్ (అర్బన్) – టీఆర్‌ఎస్
నిజామాబాద్ (రూరల్) – కాంగ్రెస్
బాల్కొండ – కాంగ్రెస్

కరీంనగర్
కాంగ్రెస్ 8 టీఆర్ ఎస్ 3 బీజేపీ 2
కోరుట్ల – టీఆర్ఎస్
జగిత్యాల – కాంగ్రెస్
ధర్మపురి – టీఆర్ఎస్
రామగుండం -కాంగ్రెస్
మంథని – కాంగ్రెస్
పెద్దపల్లి – కాంగ్రెస్
కరీంనగర్ – బీజేపీ
చొప్పదండి – కాంగ్రెస్
వేములవాడ – కాంగ్రెస్
సిరిసిల్ల – టీఆర్ఎస్
మానకొండూర్ – కాంగ్రెస్
హుజూరాబాద్ – బీజేపీ
హుస్నాబాద్ – కాంగ్రెస్

* ఇక్క‌డ కోరుట్ల‌లో ధ‌ర్మ‌పురి అర‌వింద్ గెలిచే అవ‌కాశ‌ముంద‌ని స్థానిక ప‌రిస్థితుల్ని చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఎందుకంటే, అధికార పార్టీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సంజ‌య్‌కు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరు లేక‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణమ‌ని తెలుస్తోంది.

మెదక్
కాంగ్రెస్ 3 టీఆర్ ఎస్ 6 బీజేపీ 1
సిద్దిపేట – టీఆర్ఎస్
మెదక్ – టీఆర్ఎస్
నారాయణఖేడ్ – టీఆర్ఎస్
ఆందోల్ – కాంగ్రెస్
నర్సాపూర్ – టీఆర్ఎస్
జహీరాబాద్ – కాంగ్రెస్
సంగారెడ్డి – కాంగ్రెస్
పటాన్‌చెరు- టీఆర్ఎస్
దుబ్బాక – బీజేపీ
గజ్వేల్ -టీఆర్ఎస్

మహబూబ్ నగర్
కాంగ్రెస్ 11 సీట్లు టీఆర్ఎస్ 3
నారాయణపేట – కాంగ్రెస్
కొడంగల్ – కాంగ్రెస్
మహబూబ్ నగర్ – కాంగ్రెస్
జడ్చర్ల – కాంగ్రెస్
దేవరకద్ర – కాంగ్రెస్
మక్తల్ – కాంగ్రెస్
వనపర్తి – టీఆర్ఎస్
గద్వాల్ – టీఆర్ఎస్
అలంపూర్ – కాంగ్రెస్
నాగర్‌కర్నూల్ – టీఆర్‌ఎస్
అచ్చంపేట – కాంగ్రెస్
కల్వకుర్తి – కాంగ్రెస్
షాద్‌నగర్ – కాంగ్రెస్
కొల్లాపూర్ – కాంగ్రెస్

నల్గొండ
కాంగ్రెస్ 12 సీట్లు

దేవరకొండ – కాంగ్రెస్
నాగార్జున సాగర్ – కాంగ్రెస్
మిర్యాలగూడ – కాంగ్రెస్
హుజూర్‌నగర్ – కాంగ్రెస్
కోదాడ్ – కాంగ్రెస్
సూర్యాపేట – కాంగ్రెస్
నల్గొండ – కాంగ్రెస్
మునుగోడు – కాంగ్రెస్
భోంగీర్ – కాంగ్రెస్
నక్రేకల్ – కాంగ్రెస్
తుంగతుర్తి – కాంగ్రెస్
అలైర్ – కాంగ్రెస్

వరంగల్
కాంగ్రెస్ 9 సీట్లు టీఆర్ఎస్ 3
జనగాం – కాంగ్రెస్
స్టేషన్‌ఘన్‌పూర్‌ – టీఆర్‌ఎస్‌
పాలకుర్తి – కాంగ్రెస్
డోర్నకల్ – కాంగ్రెస్
మహబూబాబాద్ – కాంగ్రెస్
నర్సంపేట – కాంగ్రెస్
ప‌ర‌కాల‌ – టీఆర్ఎస్
వరంగల్ పశ్చిమ – కాంగ్రెస్
వరంగల్ తూర్పు – కాంగ్రెస్
వ‌రదన్నపేట – టీఆర్‌ఎస్‌
భూపాలపల్లి – కాంగ్రెస్
ములుగు – కాంగ్రెస్

రంగారెడ్డి
కాంగ్రెస్‌ 7 సీట్లు టీఆర్‌ఎస్‌ 5 బీజేపీ 2
మేడ్చల్ – టీఆర్ఎస్
మల్కాజిగిరి – కాంగ్రెస్
కుత్బుల్లాపూర్ – కాంగ్రెస్
కూకట్‌పల్లి – టీఆర్‌ఎస్‌
ఉప్పల్ – టీఆర్ఎస్
ఇబ్రహీంపట్నం – కాంగ్రెస్
ఎల్ బీ నగర్ – టీఆర్ఎస్
మహేశ్వరం – టీఆర్ఎస్
రాజేంద్ర నగర్ – బీజేపీ
శేరిలింగంపల్లి – బీజేపీ
చేవెళ్ల – కాంగ్రెస్
పార్గి – కాంగ్రెస్
వికారాబాద్ – కాంగ్రెస్
తాండూరు – కాంగ్రెస్

హైదరాబాద్
కాంగ్రెస్ 3 సీట్లు టీఆర్ఎస్ 3 సీట్లు బీజేపీ 3 సీట్లు ఎంఐఎం 6 సీట్లు
ముషీరాబాద్ – బీజేపీ
నాంపల్లి – కాంగ్రెస్
మలక్‌పేట – ఎంఐఎం
అంబర్‌పేట – బీజేపీ
ఖైరతాబాద్ – కాంగ్రెస్
సనత్‌నగర్ – టీఆర్‌ఎస్
చార్మినార్ – ఎంఐఎం
జూబ్లీహిల్స్ – టీఆర్ఎస్
కార్వాన్ – ఎంఐఎం
గోషామహల్ – బీజేపీ
చాంద్రాయణగుట్ట – ఎంఐఎం
యాకత్‌పురా – ఎంఐఎం
బహదూర్‌పురా – ఎంఐఎం
సికింద్రాబాద్ – టీఆర్ఎస్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ – కాంగ్రెస్

ఖమ్మం
కాంగ్రెస్ 9 సీట్లు సీపీఐ 1
పాలేరు – కాంగ్రెస్
ఖమ్మం – కాంగ్రెస్
కొత్తగూడెం – సీపీఐ
ఇల్లెందు – కాంగ్రెస్
భద్రాచలం – కాంగ్రెస్
మధిర – కాంగ్రెస్
పినపాక – కాంగ్రెస్
సత్తుపల్లి – కాంగ్రెస్
వైరా – కాంగ్రెస్
అశ్వారావుపేట – కాంగ్రెస్

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular