ఈరోజు హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో అసెంబ్లీ శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ గారిని కలిసి పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేసినటువంటి ఒక ఎమ్మెల్యే మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడినందుకు అనర్హత వేటు వెయ్యాలని కోరిన తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ శ్రీమతి బండు శోభారాణి గారు మరియు ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్పర్సన్ కాల్వ సుజాత, కాంగ్రెస్ స్పోక్స్పర్సోన్ భవాని రెడ్డి,సంధ్యరెడ్డి, కార్పొరేటర్ పారిజాతం రెడ్డి , కాంగ్రెస్ నాయకురాలు వరలక్ష్మి గారు పాల్గొనడం జరిగింది…