మలక్ పేట లో నివాసం ఉంటున్న ఫిలిం నగర్ కానిస్టేబుల్ కిరణ్
గత కొంత కాలంగా కుటుంబ కలహాలు..బార్యా భర్తల మధ్యన గొడవలు.
గత రాత్రి కేక్ విషయంలో భార్య లలిత తో గొడవ.
భార్యను కొట్టి బయటకు వెళ్లి మద్యం సేవించిన కిరణ్.
భర్త మీద మలక్ పెట్ పోలిసులకు ఫిర్యాదు చేసిన భార్య లలిత
ఉదయం భార్య మీద ఫిర్యాదు చేసిన కిరణ్.
ఈ నేపద్యంలో మధ్యాహ్నం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ కిరణ్.
కేసు నమోదు చేసిన మలక్ పేట్ పోలీసులు.