శ్రీవారి సర్వ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలో వేచి ఉన్న భక్తులు 24 గంటల సమయం పడుతుంది
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది
నిన్న శ్రీవారి దర్శించుకున్న 86,859 మంది భక్తులు
నిన్న తలనీలాలు సమర్పించిన
37,173 మంది భక్తులు
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.63 కోట్లు.