నంద్యాల జిల్లా :శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.6 గేట్ల ను 10 అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు.ఇన్ ఫ్లో : 2,70,000 క్యూసెక్కులు.ఔట్ ఫ్లో :2,29,547 క్యూసెక్కులు.పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు.ప్రస్తుతం : 883.10 అడుగులు.పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు.ప్రస్తుతం :205.2258 టీఎంసీలు.కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రం ల లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి….