Friday, December 27, 2024

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..

నంద్యాల జిల్లా: 5 గేట్లు 10 అడుగుల మేరా లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

ఇన్ ఫ్లో : 1,55,997 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 2,07,820 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 885.00 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 215.8070 టీఎంసీలు

కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రం ల లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి….

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com