Friday, April 4, 2025

Controversy in AP Govt Ad: ఏపీ లో ఫోటో లొల్లి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటో లేకుండా ప్రభుత్వ ప్రకటన ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ అభిమానులు.తెలంగాణ తరహాలో డిప్యూటీ సీఎం ఫోటో లేకుండా ప్రభుత్వ ప్రకటన.

ఏపీలో నేటి నుండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండగా పత్రికలకు ఇచ్చిన ప్రకటనలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడా లేదు. దీంతో పవన్ అభిమానులు గొడవకు దిగారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com