Saturday, October 5, 2024

కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు

బ్రేకింగ్ న్యూస్ : కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు
ప్రమాదంలో 8 ఏళ్ల బాలుడికి రెండు కాళ్ళు విరగగా.. మరో ఇద్దరికి విరిగిన కాళ్ళు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారులో హైదరాబాద్ వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ లోని పైలట్ వాహనం ఢీకొని 8 ఏళ్ల బాలుడికి రెండు కాళ్ళు విరిగిపోయాయి.ప్రమాదంలో బాలుడికి రెండు కాళ్ళు విరగగా.. మరో ఇద్దరికి కాళ్ళు విరిగాయి. దయచేసి చర్య తీసుకోండి సార్ పోలీస్ డిపార్ట్‌మెంట్

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular