విజయవాడ: 3వ డివిజన్ కాలనీల అభివృద్ధి పనులకు పెద్ద పీట వేసిన ఘనత వై.యస్.ఆర్.కాంగ్రేస్ ప్రభుత్వమే : కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక
ప్రవల్లిక కామెంట్స్
3వ డివిజన్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దేవినేని అవినాష్ గారి చొరవతో 25కోట్లు పెట్టి అభివృద్ధి చేసాం..
2014 నుండి 2019 వరుకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ,మేయర్ 3వ డివిజన్ లో అభివృద్ధి శున్యం..
2024 ఎన్నికల ముందు మున్సిపల్ కమిషనర్, మేయర్ కి నాగార్జున నగర్ మరియు రమాచంద్ర నగర రోడ్స్ వేయాలని కో ఆప్షన్ మెంబెర్ ముసునూరు సుబ్బారావు గాయూ,నేను కోన్సిల్ లో పోరాడి సాంక్షన్ చేయుంచుకున్నాం..
ఆ రోజు కోన్సిల్ లో తెలుగుదేశం పార్టీ వారు కోన్సిల్ లో ఆమోదించకుండా అడ్డుపడ్డారు..
ఈ రోజు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్,కో ఆప్షన్ సభ్యులు కొన్సిల్ లో ఆమోదం పొందిన పనులకు తెలుగుదేశం పార్టీ వారు శంకుస్థాపన చేయడం సిగ్గుచేటు..
కాలనీలలో పార్కులు,రోడ్స్,పేవేర్ బ్లాక్స్ ఎన్నో అబివృద్ది కార్యక్రమాలు చేసి చూపించిన ఘనత వై.యస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వం లొనే..
కో ఆప్షన్ మెంబెర్ ముసునూరు సుబ్బారావు కామెంట్స్.*l
టిడిపి నేతలు అధికారంలో ఉన్నప్పుడు 3వ డివిజన్ ప్రాంత అభివృద్ధిని విస్మరించారు.
తూర్పు నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి.
నాగార్జున నగర్,రామచంద్ర నగర్ అభివృద్ధి పనులకు కార్పొరేటర్ తో కలిసి లెటర్ ఇచ్చి కొన్సిల్ ఆమోదం చేయించింది మేము..ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ చేసినట్టు బిల్డప్ ఇచ్చి శంకుస్థాపన చేయడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం..
కూటమి ప్రభుత్వం వచ్చాక తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం లో చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించడం, శంకుస్థాపన చేసిన పనులకు మళ్ళీ శంకుస్థాపన చేయడం ..
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకువెళ్లింది…