తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఇండస్ట్రీయల్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. ఆ కారిడార్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కారిడార్ల వివరాలు ఇలా….
1. హైదరాబాద్ -టు- బెంగళూరు ఐటీ అండ్ ఇండస్ట్రీయల్ కారిడార్
2. హైదరాబాద్ టు నాగపూర్ ఇండస్ట్రీయల్ కారిడార్
3. హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్4. హైదరాబాద్ టు నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రీయల్ కారిడార్
5. సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.