Thursday, September 19, 2024

కొల్లేరుముంపు ప్రాంతాన్ని పరిశీలించిన సిపిఐ జాతీయ  కార్యదర్శి   కే నారాయణ, 

* కొల్లేరుముంపు ప్రాంతాన్ని పరిశీలించిన సిపిఐ జాతీయ  కార్యదర్శి  
కే నారాయణ, 
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కే రామకృష్ణ 
ఇటీవల కురిసిన వర్షాలు వరదలు కారణంగా దెబ్బతిన్న కొల్లేరు లో రోడ్లు, డ్రైనలను పరిశీలించడానికి రాష్ట్ర  రైతు సంఘం నాయకులు పర్యటించారు.ఈ సందర్భంగా పెద ఎడ్ల గాడి చిన్న ఎడ్ల గాడి వద్ద ముంపు ప్రాంతం పరిశీలించారు.కొల్లేరు ఉదృతి,నీటి సామర్థ్యం, డ్రైనేజీలు తదితర విషయాలను డ్రైనేజీ శాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించిన నారాయణ, రామకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం కొల్లేరుపై ఈప్పుడైనా దృష్టిసారించి కొల్లేరు భూములను ఆక్రమించుకుని చేపల చెరువుల తవ్విన బడా బాబులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు.కొల్లేరు ఆపరేషన్ టైం లో ధ్వంసం చేసిన చెరువుల్లోను మళ్లీ చెరువులు తవ్వినా ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయన్నారు.ఇటువంటి విపత్తును చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొల్లేరును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular