Monday, April 7, 2025

ప్రధాని మోడీని కలిసిన ఢిల్లీ సీఎం అతీషి

న్యూ ఢిల్లీ: అక్టోబర్ 14: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించాక దేశ ప్రధాని మోడీని కలవడం ఇదే మొదటిసారి ఢిల్లీ సీఎం అతీషి భేటీ ని ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

అనంతరం ఆమె మాట్లాడుతూ… ఢిల్లీ అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి బంగ్లా కేటాయింపు పై గవర్నర్, వర్సెస్ సీఎంవో తో మాటలు యుద్ధం నడిచింది,

మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకీ ఢిల్లీ సీఎం అతీషి మకాం మార్చారు. ఈ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ప్రధానితో సమావేశం కావడం ప్రాధా న్యతను సంతరించుకుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com