ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. దీంతో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా రాజకీయాల పైనే పెట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లన్నీ కూడా పక్కన పెట్టేసినట్లే కనిపిస్తుంది. ఇక మళ్లీ బాస్ సెట్స్ పైకి రావాలంటే ఎన్నికల తరవాతే అనిపిస్తుంది. ఇప్పటికే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి వంటి సినిమాలకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలన్నీ కొన్ని షెడ్యూల్స్…
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందచేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంపై…
ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయంలోనే సభా ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాగా.. తమ అభిమాన హీరో ప్రమాణ స్వీకారం చూసేందుకు పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఆయన…