ఇరాన్ అన్నీ న్యూక్లియర్ ప్లాంట్ లలో దశాబ్ద కాలంగా చొచ్చుకుపోయిన మోసాద్ ఏజెంట్లు
ఆ మొస్సాద్ ఎజెంట్లతో బాహ్య ప్రపంచానికి తెలియకుండా తెలివైన యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్
అక్టోబర్ 5 న “బుషేర్” న్యూక్లియర్ ప్లాంట్ లోపల రెండు విడతలుగా మోసాద్ దాడి
ప్లాంట్ లోపల పేలిపోవటంతో రెండు సార్లు కంపించిన భూమి. రెక్టర్ స్కేల్ పై 4.5 మరియు 4.9 గా నమోదు.
అక్టోబర్ 7 న “ఇస్ఫహాన్” అణు కేంద్రం లోపల దాడి. దాడి తీవ్రతకు పూర్తిగా దెబ్బతిన్న ప్లాంట్ నిస్సహాయక స్థితిలో ఇరాన్……..