Sunday, April 20, 2025

విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు పంపిణీ

మల్కాజిగిరి : ది సిటిజన్ కో ఆపరేటివ్ సొసైటి, మల్కాజిగిరి శాఖ ఆధ్వర్యంలో
పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలో 95.1. పైబడి మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతిగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, మెరిట్ సర్టిఫికేట్ ను సొసైటి మేనేజింగ్ డైరెక్టర్ కే. వీ సుబ్బయ్య చేతుల మీదుగా అందించారు.ఈ సమాణవేశానికి హాజరైన విధ్యార్ధిని, విధ్యార్థులు వారి తల్లిందండ్రులు,ఖాతాదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏ. వీరా స్వామి, వాకా సుధాకర్ రావు, బ్యాంకు మేనేజర్ యస్.ఎమ్. పీరాన్, సిబ్బంది ప్రియాంక, వినీష్, హర్ష వర్ధన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com