Thursday, September 19, 2024

వరద ప్రభావిత ప్రాంతంలో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం 

వరద ప్రభావిత ప్రాంతంలో నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం
పాల్గొన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాశ్…
దేవినేని అవినాష్ పాయింట్స్
వరద ప్రభావిత ప్రాంతమైన 15వ డివిజన్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం
గతంలో ఈ ప్రాంతంలో నీట మునిగినప్పుడు మోటార్ల ద్వారా నీరు తోడి వేసే ప్రక్రియ చేశారు
ఇప్పుడు సమస్యలు చెబుతున్న అధికారుల సైతం నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తున్నారు
ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన అధికారులకి తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు
యధా రాజా తథా ప్రజ అన్నట్లుగా  చంద్రబాబు పాలన ఉంది
మీడియాలో పబ్లిసిటీ అవ్వటమే లక్ష్యంగా టిడిపి నేతలు పని చేస్తున్నారు
స్థానిక శాసనసభ్యుడు అయితే సోషల్ మీడియాలో తప్ప ప్రజల మధ్యకు రారు…
ఈ వరదలతో ప్రజా జీవనం ఆర్థికంగా అస్తవ్యస్తమయింది
వరదల వలన ప్రతి కుటుంబం లక్షలలో నష్టం వస్తే పదివేలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రక్రియ చేస్తున్నారు
జరిగిన నష్టం తో పాటు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం
గెలుపోటములతో నిమిత్తం లేకుండా మా బాధ్యతగా ప్రజాసేవ చేస్తున్నాం
అధికారంలో ఉండి టిడిపి చేయలేని పని ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్సీపీ నాయకులు చేస్తున్నారు
అధికారులు కూడా టిడిపి నాయకుల తొత్తులుగా మారిపోయారు
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైసీపీ నాయకులు ఆళ్ల  చెల్లారావు మరియు వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular