Monday, November 18, 2024

విజయవాడ కొత్త ఆసుపత్రి వైద్యుల ఘోర నిర్వహణ

విజయవాడ కొత్త ఆసుపత్రి వైద్యుల ఘోర నిర్వహణ. తీవ్ర గుండెపోటు సమస్యతో వచ్చిన వ్యక్తికి ఐదు గంటలపాటు వైద్యం అందించని వైద్యులు.

గుండెపోటు తో విలవిలలాడుతూ మృతి చెందిన పవన్ కుమార్ అనే 35 ఏళ్ల వ్యక్తి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పవన్ కుమార్ మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగిన మృతుని కుటుంబ సభ్యులు బంధువులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular