Wednesday, May 14, 2025

సీఎం కేజ్రీవాల్‌కి తీహార్‌ జైల్లో ఇన్సులిన్ ఇచ్చిన వైద్యులు

టీఎస్, న్యూస్ :కేజ్రీవాల్ షుగర్ లెవెల్ నిరంతరం పెరుగుతూనే ఉందడంతో కేజ్రీవాల్ షుగర్ లెవెల్ 320కి చేరిందనీ వేల్లడించారు. ఈడీ అరెస్ట్ తర్వాత మొదటిసారి ఇన్సులిన్ ఇచ్చారు.నిన్న సాయంత్రం తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ను రెండు పాయింట్లు తక్కువ మోతాదులో ఇచ్చారు. నిన్న సాయంత్రం డిన్నర్ చేయడానికి ముందు, కేజ్రీవాల్ షుగర్ 200 పైన ఉంది.AIIMS వైద్యుడి సలహా మేరకు, తీహార్ జైలు వైద్యుడు అరవింద్ కేజ్రీవాల్‌కు తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇచ్చాడు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్ అదుపులో ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com