Saturday, April 5, 2025

ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు

ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతి రాలి తల్లిదండ్రులు. అశ్విని ని చుట్టూ గత కొద్ది రోజులుగా సునీల్ అనే యువకుడు ప్రేమించమని వెంటపడుతున్నాడు . సునీల్ వారి బంధువులకు పలుమార్లు హెచ్చరించిన పట్టించుకోలేదని తెలిపిన మృతురాలి తల్లిదండ్రులు.

నిన్న పొలం పనులకు వెళ్లగా ఎవరు లేని తమ ఇంట్లోకి దూరి అమ్మాయి మీద అఘాయత్యం చెయ్య బొయ్యాడని తెలిపిన అమ్మాయి తల్లిదండ్రులు. మా అమ్మాయిని ప్రేమిస్తావా చేస్తావా అని బెదిరించిన యువకుడు.

మా అమ్మాయిని పురుగుల మందు తాపీ చంపినడా లేక ఆత్మహత్య చేసుకుందా తెలియదని ఆరోపిస్తున్నా అమ్మాయి తల్లిదండ్రులు. మేము ఇంటికి వచ్చేసరికి నా బిడ్డ పురుగుల మందు తాగిపడి ఉంది. వెంటనే ఆదోని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com