■ 11062 పోస్ట్ లతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
■ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
■ డీఎస్సీ 2023లో 5089 పోస్టుల కే నోటిఫికేషన్. పాత నోటిఫికేషన్ రద్దు.
■ అప్పటి కంటే డబుల్ పోస్టుల తో కొత్త నోటిఫికేషన్.
■ మార్చి 4 నుండి ఏప్రిల్ 3 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ,
■ ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లించే అవకాశం
■ గతంలో ఉన్నట్టుగానే వెయ్యి రూపాయల ఫీజు.
■ 18 ఏండ్ల నుంచి 46 ఏండ్లలోపు అభ్యర్థులు DSC 2024 పోస్టులకు అర్హులు
■ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
■ 11 కేంద్రాల్లో ఆన్ లైనలో పరీక్షలు నిర్వహణ.
■ త్వరలోనే పరీక్షా తేదీల ప్రకటన.
■ పాత పోస్టులకు అదనంగా 4957 జనరల్ టీచర్ పోస్టులు, 1016 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీ.