- సురానా గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లలో తనిఖీలు, ఏకకాలంలో 10 చోట్ల చెన్నై ఈడీ అధికారుల సోదాలు..
సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో తనిఖీలు, సురానా గ్రూప్‌తోపాటు సాయిసూర్య డెవలపర్స్‌పై దాడులు, డెవలపర్స్ ఎండీ సతీష్‌చంద్ర గుప్తా నివాసంలో సోదాలు, సురానా గ్రూప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సాయిసూర్య పలు కంపెనీలకు భూములను అమ్మిన సంస్థలు..
చెన్నై SBI నుంచి వేలకోట్లు రుణాలు తీసుకున్న సురానా, 2012లో సురానా గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు, 400 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న సీబీఐ, సీబీఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం మాయం, 103కిలోల బంగారం ఏమైందో తేల్చాలన్న మద్రాస్ హైకోర్టు, రియల్ ఎస్టేట్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు పవర్ సెక్టార్‌లో ఉన్న సురానా గ్రూప్.