Thursday, May 29, 2025

అంబానీ ఇంటికి నెలనెలా వచ్చే విద్యుత్ బిల్లు ఎంతో తెలుసా..?

ముఖేష్ అంబానీ నెలకు కరెంట్ బిల్ అక్షరాలా 70 లక్షలు
అంబానీ ఇంటికి నెలనెలా వచ్చే విద్యుత్ బిల్లు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ. 70 లక్షలు.. ఎందుకంటే ఆంటీలియా భవనం మొత్తం ప్రతి నెలా 6,37,240 యూనిట్ల కరెంట్ వినియోగిస్తోంది. ముంబై లోని బాంద్రాలో ఉన్న భవనానికి సప్లై చేసే విద్యుత్తుతో 7 వేల మధ్య తరగతి ఇళ్లకు సరిపడా కరెంట్ సప్లై చేయొచ్చట..

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి ఒక కీలుబొమ్మ: జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com