Tuesday, February 25, 2025

ఏనుగుల బీభత్సం ఐదుగురు మృతి

అన్నమయ్య జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఏనుగుల దాడిలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శివరాత్రిని పురస్కరించుకొని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఒక్కసారిగా ఏనుగుల మంద వారిపై దాడి చేసింది. దీంతో ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com