Monday, March 10, 2025

ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మద్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మద్ ఫారెస్ట్ ఏరియాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో మావోయిస్టులు తారసపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు ఎస్పీ ప్రభాత్‌కుమార్ ధ్రువీకరించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com