Friday, December 27, 2024

ఎంగేజింగ్‌ ట్రైలర్‌ ‘ముర’

క్రాష్ కోర్స్‌, ముంబైక‌ర్‌, థ‌గ్స్ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో న‌టించి మెప్పించిన యువ క‌థానాయ‌కుడు హ్రిదు హ‌రూన్, విల‌క్ష‌ణ న‌టుడు సూర‌జ్ వెంజార‌ముడు ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన రియల్ రా యాక్ష‌న్ ఫిల్మ్ ‘ముర’. క‌ప్పేల వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శ‌కుడు మ‌హ్మ‌ద్ ముస్తఫా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. న‌వంబ‌ర్ 8న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌వుతుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్.. మురా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. సాఫీగా సాగిపోతున్న న‌లుగురు టీనేజ్ కుర్రాళ్ల జీవితం..ఓ వ్య‌క్తి కార‌ణంగా అనుకోని మ‌లుపులు తీసుకుంటుంది. దీంతో వారు ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు ఏంటి? వాటిని వారు ఎలా అధిగ‌మించార‌నేదే సినిమా కథాంశం. ట్రైలర్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. కేర‌ళ, త్రివేండ్రంలో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాను తెర‌కెక్కించారు.

 

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com