Wednesday, April 2, 2025

రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజెస్ ఏర్పాటు

  • రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజెస్ ఏర్పాటు
  • బయో ఆసియా-2024 సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

టీఎస్ న్యూస్ : దావోస్ వేదికగా 40 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చామనీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. జినోమ్ వ్యాలీ ఫేజ్-2ను త్వరలో ప్రారంభిస్తాం. మీ కలలను సాకారం చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తాం. హైదరాబాద్ ను లైఫ్ సైన్సెస్ కు రాజధానిగా మారుస్తాం.ఫార్మా ఉత్పత్తుల్లో 1/3 హైదరాబాద్ నుంచే వస్తున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com