Friday, April 4, 2025

మాజీ మంత్రి మల్లారెడ్డి భూ కబ్జా మల్లారెడ్డి యూనివర్సిటీలో అధికారుల సర్వే

మేడ్చల్‌ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో మంగళవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. బహదూర్‌పల్లికి చెందిన పిట్ల యాదగిరి, పిట్ల సత్తెమ్మలు తమ 7 ఎకరాల భూమిని కబ్జా చేసి యూనివర్సిటీ నిర్మించారని జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2014 నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని, అధికారం అడ్డుపెట్టుకుని అప్పట్లో కబ్జా చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో యూనివర్సిటీలో సర్వే చేసి, నివేదిక ఇవ్వాలని ఈ నెల 2న కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com