పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి,మాజీ మంత్రి,వెలంపల్లి శ్రీనివాసరావు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని గాలికి వదిలేశారు
మా ప్రభుత్వంలో కనీవినీ ఎరుగని రీతిలో పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం
ఈ ఐదు నెలల్లో పశ్చిమ నియోజకవర్గం గురించి కనీసం పట్టించుకోలేదు
కాల్వలు క్లీన్ చేశాం..కల్వర్టులు క్లీన్ చేశామని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు
మేం స్టేడియాన్ని అభివృద్ధి చేశాం
వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశాం
షటిల్ కోర్టులను 70% పూర్తిచేశాం
స్టేడియం నిర్మాణం గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
బైపాస్ రోడ్డును డస్ట్ ఫ్రీ రోడ్డుగా చేయాలని నిధులు కేటాయించి పనులు ప్రారంభించాం
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సుజనా చౌదరి ఫెయిలయ్యారు
వారానికో రోజు విజయవాడకు వస్తారు
అధికారపార్టీ నుంచి పశ్చిమ నియోజకవర్గానికి ఒక్క నాయకుడు కూడా లేడు
ఎంపీ పట్టించుకోడు…ఎమ్మెల్యే పట్టించుకోడు
స్థానిక టీడీపీ నేతలు దందాలు…బార్ షాపులు దోచుకోవడానికే ఉన్నారు
వరదల్లో పశ్చిమ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు
సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నా