Thursday, December 12, 2024

‌సచివాలయంలో ఫేషియల్‌ ‌రికగ్నైజేషన్‌ అటెండెన్స్

నేటి నుంచే అమలు
డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో గురువారం నుంచి ఫేషియల్‌ ‌రికగ్నైజేషన్‌ అటెండెన్స్ ‌విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

సచివాలయంలో పని చేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఈ అటెండెన్స్ ‌వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఔట్‌ ‌సోర్సింగ్‌, ‌సచివాలయం హెడ్‌ ‌నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి వర్తిస్తాయని పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular