Wednesday, November 20, 2024

బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌..

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ.. శత్రు మూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బీఎస్‌ఎఫ్‌ ది ప్రధాన పాత్ర..

ఇంతటి కీలక దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్‌గా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుమన్‌ కుమారి చరిత్ర సృష్టించారు.

ఇందౌర్‌ లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ వెపన్స్‌ అండ్‌ ట్యాక్టిక్స్‌ (సీఎస్‌డబ్ల్యూటీ) లో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె.. ఇటీవలే ‘ఇన్‌స్ట్రక్టర్‌ గ్రేడ్‌’ పొందారు.

మాటు వేసి, దూరం నుంచే శత్రువు పైకి గురి తప్పకుండా కాల్పులు జరిపే వారిని ‘స్నైపర్‌’ లుగా పేర్కొంటారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular