8 నెలల చిన్నారి లో HMPV వైరస్ గర్తింపు
కరోనా తరహాలోనే చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతూ కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్ హ్యూమన్ మెటానిమోవైరస్ Human Metap pneumovirus (HMPV) భారత్‌కూ పాకింది. బెంగళూరులో ఎనిమిది నెలల వయసున్న ఓ చిన్నారికి ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. జాతీయ మీడియా కథనాల్లో ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలోని ఏ ల్యాబ్‌లో ఇలాంటి పరీక్షలు నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే, ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి విడుదల రిపోర్ట్‌పై తమ ప్రభుత్వానికి ఎలాంటి అనుమానాలు లేవని తెలిపింది. మొత్తంగా, ఈ కేసు విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఇంకా స్పందన రాలేదు.