Monday, March 10, 2025

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్

తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత..

ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌

27 వరకు నామినేషన్ల స్వీకరణ

30న నామినేషన్ల ఉపసంహరణ

ఏప్రిల్‌ 19న 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్‌

తమిళనాడులో 39, రాజస్థాన్‌లో 12, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6..

మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, అసోంలో 5 స్థానాలకు తొలి విడత పోలింగ్‌

బిహార్‌లో 4, బెంగాల్‌లో 3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయాల్లో 2..

ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర..

అండమాన్‌ నికోబార్‌, జమ్ముక‌శ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్‌

దేశంలో మొత్తం 7 దశల్లో లోక్‌సభ పోలింగ్

ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న ఎన్నికలు

జూన్ 4న ఓట్లు లెక్కింపు

దేశంలో మొత్తం 96 కోట్ల 88 లక్షల మంది ఓటర్లు

పురుషులు 49 కోట్లు, మహిళలు 47కోట్లు

కోటి 80 లక్షల మంది కొత్త ఓటర్లు

ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు

10లక్షల 50వేల పోలింగ్ కేంద్రాలు

కోటి 50లక్షల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com