ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం :ఇబ్రహీంపట్నం పెర్రి వరద ప్రాంతంలో పర్యటించిన మాజీమంత్రి రమేష్.అలాంటి సమాచారాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికీ చెప్పకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ప్రజలను గాలికి వదిలేసారని ప్రభుత్వాన్ని దూయ్య పట్టారు.గత రెండు రోజుల నుంచి కురుస్తున్న ఈ యొక్క భారీ వర్షాలకు గాను పూర్తిగా ఇబ్రహీంపట్నం కొండపల్లి జలమయం అయిందిఅని.
ప్రభుత్వం వరద తీవ్రతకు తగు చర్యలు తీసుకోకుండా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలియకుండా.వారికి ఆహార విషయంలోనూ త్రాగు మంచినీరు విషయంలోనూ చాలా విఫలమయ్యారని ప్రజలకు అందుబాటులో లేకుండా వారి ఇష్టానుసారం చేస్తున్నారని.ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన అవసరతలను అందించాలనికోరారు…