Monday, April 21, 2025

Jagga reddy support to Jeevan reddy జీవన్ రెడ్డి ఆవేదన చూసి బాధ అనిపించింది

  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నా సంపూర్ణ మద్ధతు ఇస్తున్నా
  • జీవన్‌రెడ్డి ఒంటరి అనుకోవద్దు, ఆయన వెంట నేనుంటా…
  • కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకటన చేశారు. జీవన్ రెడ్డి ఆవేదన చూసి బాధ అనిపించిందని ఆయన పేర్కొన్నారు.

ఈ వయసులో ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం బాగోలేదన్నారు. జీవన్‌రెడ్డి ఒంటరి అనుకోవద్దని, ఆయన వెంట నేనుంటా, నిత్యం జనం మధ్య ఉండే జీవన్ రెడ్డిని జగిత్యాలలో, తనను సంగారెడ్డిలో ప్రజలు ఎందుకు ఓడగొట్టారో అర్థం కావడం లేదని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com