Sunday, April 6, 2025

టీటీడీ మాజీ చైర్మన్‌… వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం

తిరుపతి: చంద్రబాబు డీల్లీ పర్యటనలో మోదికి శ్రీవారి లడ్డు ఇస్తూ ఇది కల్తీ కాదని…ఇది పరిశుభ్రమైన నెయ్యితో తయారు చేసి లడ్డు అని చెప్పి ఇచ్చారటా… మోదికి లడ్డు ఇస్తూ చంద్రబాబు ఇలా మాట్లాడటం వెనుక బాబు బుద్ది బయట పడింది‌‌. సుప్రీంకోర్టు కోర్టు చెప్పినా చంద్రబాబు బుద్ధి మారలేదు‌. దేశ ప్రధానిని ప్రభావితం చేసేలా చంద్రబాబు మాట్లాడటం వెనుక దాగున్న కుట్ర ఎంటి…

దర్యాప్తు ను ప్రభావితం చేయడానికే మోది దగ్గరగా బాబు లడ్డు ప్రస్తావన తీసుకొని వచ్చారు‌‌‌.. స్వామీవారి లడ్డును అపహాస్యం చంద్రబాబు చేశారు‌. రాజుగారి మొదటి భార్య పతివ్రత అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు‌..‌ రాజకీయాల కోసం దేవుడు మీదే విషం చల్లాడు… లడ్డు సంబంధించిన విచారణలో సిబిఐ అధికారులను అనుకూలంగా జరిగిలా చూడాలని కోరారు‌.

అబద్ధాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతోనే మోదినీ కూడా వాడుకున్నారు.‌‌ మేము ఏ తప్పు చేయాలేదు‌… తన రాజకీయ కోసం మోది పావుగా వాడుకున్నాడు…. కోర్టు చెప్పినా కూడా చంద్రబాబు లడ్డు గురించి మాట్లాడటం నేరం… దేశ ద్రోహం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com