Wednesday, November 20, 2024

గగన్ యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాముల ఎంపిక..

చంద్రయాన్-3, ఆదిత్య-L1 ప్రయోగాల తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు గగన్ యాన్ ను విజయవంతం చేయటంపై దృష్టి సారించారు..

2025 లో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కోసం నలుగురు వ్యోమగాముల ఎంపిక కూడా పూర్తి అయ్యింది. ఈ ప్రయోగంలో బాగంగా ఈ నలుగురు వ్యోమగాములను భూమికి 400 కిలో మీటర్లు ఎత్తులో ఉన్న కక్ష్య లోకి తీసుకు వెళతారు..

వీరిని మూడు రోజుల పాటు అక్కడే వుంచి తిరిగి భూమి మీదకు తీసుకు వస్తారు. వారిని తిరిగి భూమి మీదకు తీసుకువచ్చే క్రమంలో భారత సముద్ర జలాల్లో ల్యాండ్ చేస్తారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular