రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, రాప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ, చేతుల మీదుగా మహిళలకు ఉచితంగా సిలిండర్లు పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు మంత్రివర్యులు, రాప్తాడు ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయుచున్నారు. ధర్మవరం పట్టణంలోని HP గ్యాస్ కనెక్షన్ ఆవరణలో నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, ఆర్డిఓ మహేష్, డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, గోవింద స్వామి చౌదరి.