Saturday, February 22, 2025

స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్‌కు జన్మనిచ్చిన గడ్డ,

  • స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్‌కు జన్మనిచ్చిన గడ్డ,
  • హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్మక్క సారలమ్మలు నడయాడిన ప్రాంతం వరంగల్ గడ్డ
  • ట్వీట్ చేసిన సిఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ చైతన్యపు రాజధాని కాళోజీ నుంచి పివి వరకు మహానీయులను తీర్చిదిద్దిన నేల అని, స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్‌కు జన్మనిచ్చిన గడ్డ అని, హక్కుల కోసం వీరపోరాటం చేసిన సమ్మక్క సారలమ్మలు నడయాడిన ప్రాంతమని వరంగల్ గడ్డను సిఎం రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా కొనియాడారు. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్ అని, వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ దిశ మార్చేందుకు వస్తున్నానని సిఎం తన పర్యటనను ఉద్ధేశించి ట్వీట్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com