Saturday, May 17, 2025

ప్రకాష్ నగర్ లో గంజాయి బ్యాచ్ హుల్చల్..

అమరావతి,తాడేపల్లి :ప్రకాష్ నగర్ లో గంజాయి బ్యాచ్ హుల్చల్..గంజాయి సేవించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన ముగ్గురు యువకులు.బీరు బాటిళ్లు బ్లేడు తో తమకు తామే గాయపరచుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్న గంజా బ్యాచ్.స్థానికుల సమాచారం తో పోలీసు స్టేషనకు తరలింపు.పోలీసులతో వాదనకు దిగిన గంజాయి బ్యాచ్.గాయాలతో ఉన్న వారిని ఆటోలో హాస్పిటల్ కి తరలించిన తాడేపల్లి పోలీసులు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com