కృష్ణాజిల్లా÷ గన్నవరం నియోజకవర్గం÷
రెండు రోజులుగా కుర్తున్న భారీ వర్షానికి గన్నవరం పోలీస్ స్టేషన్ జలమయం….
స్టేషన్ లోపల సెల్లోకి సైతం ప్రవేశించిన వర్షపు నీరు….
గన్నవరం పోలీస్ స్టేషన్లో సుమారు 70 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్న వైనం….
కనీసం వర్షానికి నిలువ నీడ లేకుండా పోయిన కాకీలు…..
భారీ వర్షాలు ఎప్పుడు సంభవించిన గన్నవరం పోలీస్ స్టేషన్ పరిస్థితి ఇదే తంతు……