Thursday, May 29, 2025

ముఖ్యమంత్రి సహాయ నిధికి Gannon Dunkerley & Cooperative LTD రూ.25 లక్షల విరాళం

వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి Gannon Dunkerley & Cooperative LTD రూ.25 లక్షల విరాళం అందించింది. ఉండవల్లి నివాసంలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి Gannon Dunkerley ఎండీ మనోజ్ కుమార్ సింగ్, సీఓఓ బండారు శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ డీవీ.రమణ చెక్కు అందించారు.

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి ఒక కీలుబొమ్మ: జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com